మొదటి సరి పరిచయం అయింది ఇలా !! దూరంగా సరదాగా !
కాసేపు తర్వాత
కొంచం కలిసింది ...చేతిలో చేయి పడింది !!
కాసేపు తర్వాత
ఆకాశం కింద కు దిగింది !! తల కిందులు అయింది ఆ అమ్మాయి వాళ్ళ !!
కాసేపు తర్వాత
మైండ్ దొబింది !! మొదటి మాట అయింది అల !!
కాసేపు తర్వాత
తెలియని ఆనందం ...సంతోషానికి అద్దులు లేవు !!
కాసేపు తర్వాత
తను నాలో శాశ్వతంగా ఉంది పోయింది !!
కొన్ని రోజులు తర్వాత

కట్ !!

మల్లి రొటీన్ !!
........................................................
Please give your valuable suggestions to mworld

No comments:
Post a Comment