ప్రేమ అనే కాగితం పై నా మనస్సును కలంగా చేసి
మొట్టమొదటి సారిగా వ్రాసాను ప్రియ నీకే ప్రేమ లేఖను
ప్రియ టమా నీవు దాన్నిని చదివి చింపకు సుమా !
ఎందుకంటేయ్ ? ముందేయ్ చెప్పాను గా ప్రేమ అనే
కాగితం ఫై నా మనస్సు ను కలంగా చేసి వ్రాసానని , అందుకే !!
........................................................
ఇంత బాగా రాయచూ అని ఇపుడే తెలిసింది !!
మీకు నా కవిత్వం నచిందా ?
........................................................
Please give your valuable suggestions to mworld

No comments:
Post a Comment