ప్రియ తమా !!
నిన్ను చుసిన మరుక్షణమే
నా దానిగా చేసుకోవాలని ఆశపడ్డాను !
కాని ఎక్కడికో అందనంత దూరం వెళ్ళిపోయావు
అయినా
నా చివరిగడియ వరకు నీ కోసం ఎదురు చూస్తునేయ్ఉంటాను
ఎందుకంటేయ్
నువ్వు నా ఆశ వెయ్ కాదు !! జీవితం లో నా శ్వాశ వి కూడా !!
........................................................
Please give your valuable suggestions to mworld

No comments:
Post a Comment