For a better society !!

నిజంగా నేను ప్రోగ్రాం చూసాక చాలా నచ్చింది నాకు !!
ఛానల్ ఒక కొత్త ప్రయోగం చేసింది !!

ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరి పిల్లలని తీసుకు వచ్చి .... వాళ్ళ కు దారి చూపింది !! [ టీవీ ] ఛానల్ !!

మీరు చూడా లను కుంటున్నారా !!
దయ చేసి మెసేజ్ ని అందరితో పంచు కొండి !!
యువర్' ఎవెర్ !!

watch these video'

How did feel after watching these video's

kindly share it with others !!

........................................................

Please give your valuable suggestions to mworld
:)

శిల లాంటి నా జీవితం లో !!

ప్రియ తమా !!

శిల లాంటి నా జీవితం లో

చిన్న ఆశ రగిలించావు

మొదటి సారి చూసి నప్పుడు

నీ చూపులతో నన్ను పిలిచావు

చిలిపిగా ఆదరించి నట్టు చమత్కారంగా

చుర కత్తు లతో పొడిచి చంపావు

చురుకైన నా ప్రేమకు నీ హృదయం లో

స్థానం కలిపిన్స్తవునుకున్నాను

కాని ! చిగుళ్ళు లేని మహా వృక్షాన్ని చేసావు !!

........................................................

Please give your valuable suggestions to mworld
:)

నిన్ను చుసిన మరుక్షణమే !!

ప్రియ తమా !!

నిన్ను చుసిన మరుక్షణమే

నా దానిగా చేసుకోవాలని ఆశపడ్డాను !

కాని ఎక్కడికో అందనంత దూరం వెళ్ళిపోయావు

అయినా

నా చివరిగడియ వరకు నీ కోసం ఎదురు చూస్తునేయ్ఉంటాను

ఎందుకంటేయ్

నువ్వు నా ఆశ వెయ్ కాదు !! జీవితం లో నా శ్వాశ వి కూడా !!
........................................................

Please give your valuable suggestions to mworld
:)

ప్రియ తమా !!

ప్రియ తమా !!

ప్రేమ అనే కాగితం పై నా మనస్సును కలంగా చేసి

మొట్టమొదటి సారిగా వ్రాసాను ప్రియ నీకే ప్రేమ లేఖను

ప్రియ టమా నీవు దాన్నిని చదివి చింపకు సుమా !

ఎందుకంటేయ్ ? ముందేయ్
చెప్పాను గా ప్రేమ అనే

కాగితం ఫై నా మనస్సు ను కలంగా చేసి వ్రాసానని , అందుకే !!

........................................................

ఇంత బాగా రాయచూ అని ఇపుడే తెలిసింది !!

మీకు నా కవిత్వం నచిందా ?

........................................................

Please give your valuable suggestions to mworld
:)

న మాటలు కానీ నిన్ను గయా పరిస్తేయ్ మనించు !!

నిజంగా ఇంత బాగా రాస్తారని ఇదిగో ఇలా తెలుగులో రాయడం మొదలు పేటక తెలిసింది ....!! నేను ఎపుడు ఎలా తెలుగు లో రాయడం చేయలేదు ఇది మొదటి సరి ఎంత సంతోషం ఉందొ ...!! అండ్ చాల ఆసక్తి ఉంది రాస్తూ ఉంటెయ్ !!

........................................................

Please give your valuable suggestions to mworld
:)

మా తెలుగు తల్లికి వందనం !!

మా తెలుగు తల్లికి వందనము !! తెలుగు వాడి గోపతానని చాటి చెపిన గనత గేయం ఇది !!

........................................................

Please give your valuable suggestions to mworld
:)

తెలుగు కవితలు నీ కోసం !!

.....................................................................................
చాల బాగున్నావి కదా ..నాకు చాల బాగా నచాయి ..!!

:)

Please give your valuable suggestions to mworld

Telugu For You !!

.:: MyHeart ::.

 .::"Where words come out from the depth of MyHeart !"::.
mworld .::MK::.
 . : : " The reason it hurts so much to separate is because our souls are connected " : : .